Mobile Astrology Software in Telugu with Panchamaha Suthras

StarClock ME Ultimate

Get Quote

40 years of
excellence

Software in
12 languages

Over 9 million
customers

Used in over
170 countries

gayatridevi "The digital avatars of Jyotisha powered by Astro-Vision have spread awareness and are ideal to today's fast paced life..."

CVBSubrahmanyam "In older days, without checking panchangam, people didn't even stepped out of their homes. But in today's world..."

KanippayyurNamboodiripad "Astro-Vision Futuretech is the number one company providing astrological reports, which are very accurate..."

narayanan "I have been using Astro-Vision mobile application for the past two years. It is very simple, useful and accurate..."

స్టార్ క్లాక్ ఎం.ఇ. సిరీస్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్లు అన్ని రకాల జ్యోతిష్య గణనలు చేస్తాయి. ఆస్ట్రో-విజన్ వారు స్టార్ క్లాక్ యొక్క మొట్టమొదటి సాఫ్ట్ వేర్ ని పరిచయం చేయడం ద్వారా జ్యోతిష్యులు తమతో పాటు ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్ళగలిగే ఒక విప్లవాత్మకమైన శక్తివంతమైన సాధనాన్ని అందించారు. అదే విధంగా, ఈ సిరీస్ లోని అన్ని సాఫ్ట్ వేర్ అప్లికేషన్లు జ్యోతిష్య రంగంలోని ప్రముఖులైన వారి యొక్క ప్రశంసలు పొందాయి. ఈ సిరీస్ లో మూడవది మరియు నూతనమైన స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ వైదిక జ్యోతిష్యం యొక్క లోతైన అంశాలను విశదపరచడమేకాక, అన్ని అదనపు ఫీచర్లను సవివరంగా తెలియజేస్తుంది. స్టార్ క్లాక్ ఎం.ఇ. అప్లికేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్ధమాన మరియు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ సులువైన ఇంటర్ఫేస్ తో, నచ్చిన భాషను ఎంపిక చేసుకునే సుకర్యం కలిగియున్నాయి. స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ ఇతర అప్లికేషన్లతో (స్టార్ క్లాక్ ఎం.ఇ. మరియు స్టార్ క్లాక్ ఎం.ఇ. ప్రో) పోలిస్తే ఎంతో అధునాతనమైన జ్యోతిష్య అప్లికేషన్ మరియు 'లగ్నం మార్పు నోటిఫికేషన్లు', 'పంచమహా సూత్రాలు', 'సవివరమైన వివాహ పొంతన' వంటి అదనపు ఫీచర్లను కలిగియుంది. మునుపటి వర్షెన్ల వలె, స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ కూడా ఆఫ్ లైన్ లో పనిచేస్తుంది.

స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ ఉపయోగాలు

సమగ్రమైన జ్యోతిష్య సాధనం

స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ లో ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు ఉండటం చేత, అది వైదిక జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక సమగ్రమైన సాధనముగా పనిచేయును. ఈ సాఫ్ట్ వేర్ ఎన్నో లోతైన అంశాలను విశదపరచడమేకాక, వర్ధమాన మరియు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల ఎంతో సహాయకరంగా ఉంటుంది.

జాతక విశ్లేషణ - ఎక్కడైనా, ఎప్పుడైనా

ఒక స్మార్ట్ ఫోన్ యాప్ అవడం చేత, స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ ఎక్కడైనా, ఎప్పుడైనా మీరు జాతక విశ్లేషణ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న అదనపు ప్రయోజనాలు జ్యోతిష్యశాస్త్రపరంగా మీరు మరింత లోతుగా విశ్లేషణ చేయడానికి సహాయపడుతుంది.

సులువైన మరియు ఖచ్చితమైన గణనలు

ఈ వైదిక జ్యోతిష్య యాప్ మీకు క్లిష్టమైన గణనలు మరియు విశ్లేషణలో మానవ తప్పిదాలను అరికట్టడానికి సహాయపడుతుంది. ఇది మీ సమయాన్ని ఆదా చేయడం మాత్రమే కాక మీ పనిని సులభతరం చేస్తుంది. అంతేకాక మీతో పాటే ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే జ్యోతిష్య సాధనం ఇది.

స్పష్టమైన మరియు బహుభాషలలో నివేదికలు

స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ స్పష్టమైన శైలిలో మరియు 7 వేర్వేరు భాషలలో చక్కని నివేదికలు అందిస్తుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లేదా మరాఠీ భాషలలో మీరు నివేదికలు పొందవచ్చు.

ప్రాంతాల వారీగా పట్టికలు మరియు గణనలు

ఈ వైదిక జ్యోతిష్య యాప్ ప్రాంతాల వారీగా పట్టికలు మరియు గణనలు అందిస్తుంది. ఇందులో ఉత్తర మరియు దక్షిణ భారతదేశ పద్ధతుల ప్రకారం కూడా నక్షత్ర పొంతన చూడవచ్చు.

ఏకకాలంలో సమాచారం

స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ ఏకకాలంలో వివిధ గ్రహస్థితుల యొక్క సవివరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ వైదిక జ్యోతిష్య ఏకకాలంలో పట్టికలు, లగ్నం యొక్క నోటిఫికేషన్లు మరియు నక్షత్ర మార్పు మొదలగునవి తెలియజేయును.

సులువుగా ఉపయోగించవచ్చు

స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ జ్యోతిష్య యాప్ ని ఉపయోగించడం చాలా సులభం. ఎటువంటి ట్రైనింగ్ లేదా తర్ఫీదు అవసరం లేదు. అంతేగాక దీనిలో మీకు కావలసిన ప్రాంతీయ భాషని ఎంపిక చేసుకొనవచ్చు.

వ్యక్తిగతమైన నిర్దేశాలు

ఈ వైదిక జ్యోతిష్య యాప్ ని మీకు నచ్చిన రీతిలో ఉపయోగించుకొనవచ్చును. సెట్టింగ్స్ మెను లో మీకు కావలసిన భాష, పట్టిక శైలి, పట్టిక సైజు, దశ పధ్ధతి మొదలగువాటిని ఎంపిక చేసుకొనవచ్చు.

Request Demo
Get Quote

స్టార్ క్లాక్ ఎం.ఇ. అల్టిమేట్ ఫీచర్లు

  • బహుభాషలలో ఇంటర్ఫేస్ మరియు నివేదికలు
  • కావలసిన ప్రదేశం మరియు సమయం ఎంపిక
  • గణనలు మరియు పట్టికలు - తేదీ మరియు సమయం ఏదైనా
  • జన్మ సమాచారం సేవ్ / రిట్రీవ్ చేసుకొనుట
  • గ్రహావస్థ - గ్రహముల యొక్క ఖచ్చితమైన స్థితులు మరియు ప్రభావములు
  • శుభ పాప స్థితి - శుభాశుభ గ్రహప్రభావముల యొక్క సమగ్ర విశ్లేషణ
  • సవివరమైన వివాహ పొంతన
  • పంచమహా సూత్రాలు, శ్లోకాలు మరియు వాటి అర్ధము
  • లగ్న మార్పు యొక్క నోటిఫికేషన్
  • నివేదికల యొక్క PDF కన్వర్షన్
  • ఇంటర్నెట్ అవసరం లేదు
  • అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లతో సమన్వయం
  • యూజర్లకు చాలా సులభమైనది
  • తక్కువ మెమొరి మరియు తేలికైన ఇన్స్టలేషన్

StarClock ME series are smart phone applications providing inclusive Vedic Astrology calculations. Astro-Vision, with the introduction of the first product (StartClock ME) of the series, triggered a revolution enabling astrologers to have an inclusive tool that can be carried anywhere. Accordingly, all versions of the series got critical acclaim among astrology community for their high level of precision and usability. StarClock ME Ultimate is the third and latest product of the series which covers the stream of Vedic Astrology in an extensive way, providing deeper insight with added functionalities. StarClock ME apps suit the requirements of professional and budding astrologers all over the world with the choice of languages and user friendly interface. StarClock ME Ultimate is an all advanced astrology app compared to its earlier versions (StarClock ME and StarClock ME Pro) and provides extra features viz. ‘Notification of lagna changes’, Panchamaha Suthras and Detailed Marriage matching. Like its previous versions, StarClock ME Ultimate also works offline.

StarClock ME Ultimate Benefits

Comprehensive astrology tool

StarClock ME Ultimate has an extensive array of functionalities which makes it a comprehensive Vedic astrology tool. It gives a deeper insight into this stream, helping professional and budding astrologers.

Horoscope analysis from anywhere, anytime

Being a smart phone app, StarClock ME Ultimate helps to check horoscopes at anytime from anywhere you go. The extended functionalities help to make thorough analysis of all astrology related queries.

Easy and accurate calculations

This Vedic astrology app helps to avoid hectic calculations and manual processing errors. It saves your time and lessens the task to a greater extend, providing an easy to carry astrology tool.

Lucid & multi-lingual reports

StarClock ME Ultimate generates reports in a lucid style and in 7 different languages. You can have reports in English, Hindi, Telugu, Tamil, Kannada, Malayalam and Marathi.

Region based charts and calculations

The Vedic astrology app gives option to choose region-wise charts and calculations. It provides North Indian and South Indian matching methods to check star compatibilities too.

Real time information

StarClock ME Ultimate provides detailed information on real time planetary positions. The Vedic astrology app generates real time charts and gives notifications on Lagna and star changes.

Easy to use

The discreetly designed interface makes StarClock ME Ultimate easy to use. No user training or guidance is required and the interface can be set in your preferred regional language too.

Personalized settings

This Vedic astrology app also lets you use it in your own convenient method. In the settings menu you can choose your preferred language, chart style, chart size, dasa system etc.

Request Demo
Get Quote

StarClock ME Ultimate Features

  • Multilingual interface and reports
  • Can set any preferred global location and time
  • Calculations and charts for any date and time
  • Can save and retrieve birth data of individuals
  • Grahavastha providing planets’ exact positions and influences
  • Suba Papa Sthithi for detailed analysis on benefic and malefic influences of planets
  • Marriage matching in full detail
  • Panchamaha sutras, Slokas and their meaning
  • Lagna change notification
  • PDF conversion of reports
  • No network connection required
  • Compatible with all android phones
  • Easy to use UI
  • Less space requirement and easy installation

System Requirements

Android™ mobile and tablet: Requires Android™ 2.2 or Higher.



Write a review

Name*
Email*
Mobile
Your Rating  
Message*
300
Post Review
freeastrologysoftware freeastrologysoftware freemobileastrologysoftware

StarClock Plus

This Jyotish Software provides precise in-depth astrology calculations & muhurtha, ideal for astrologers & astrology students.

Key Features:

  • Customizable Worksheets
  • Muhurtha finder with optional settings
  • Dasa periods up to Sookshma Dasa
  • Prashnam with Pancha Maha Sutras
  • Bi-lingual interface
  • Ayanamsa options

English + Hindi + Telugu + Tamil + Marathi + Kannada + Malayalam

Get A Quote
Know More

AstroSuite 2.0

This astrology software suite is a combination of 8 different astrology software products, ideal for business users.

This Astrology Software Suite Contains:

  • Lifesign 14.0
  • SoulMate 11.0
  • GemFinder 11.0
  • YearGuide 3.0
  • DigiTell 9.0
  • Namefinder 1.1
  • PanchaPakshi 1.0
  • StarClock VX 2.0

English + Malayalam + Tamil + Telugu + Kannada + Hindi + Marathi + Bengali + Sinhala*

*Some software are available in fewer languages.

Get A Quote
Know More

Like us on Facebook

Follow us on Google+

Gayatri Devi Vasudev

gayatridevi

“The digital avatars of Jyotisha powered by Astro-Vision have spread awareness and are ideal to today's fast paced life...”

M V Naranarayanan

narayanan

“I have been using Astro-Vision mobile application for the past two years. It is very simple, useful and accurate...”

Dolly Manghat

DollyManghat

"I am a regular user of your Astro-Vision software ever since you started, because I found it to be the most authentic, dependable..."

Dhaval Trivedi

DollyManghat

"As a fresh user of Astro-Vision software ever since I started, I found it the most authenticate, reliable and ease to handle."

Dr.C.V.B. Subrahmanyam

CVBSubrahmanyam

“In older days, without checking panchangam, people didn't even stepped out of their homes. But in today's world...”

Kanippayyur Namboodiripad

KanippayyurNamboodiripad

“Astro-Vision Futuretech is the number one company providing astrological reports, which are very accurate...”

Our Corporate Clients

View more
Request a call back
callback
Login to Webapp
Login

Recommended for you

StarClock Plus 1.0
StarClock Plus

Astro-Vision® StarClock Plus® is a perfect jyotish companion for astrologers & astrology students; Provides precise in-depth astrology calculations & muhurtha.

close