Gayatri Devi Vasudev
“The digital avatars of Jyotisha powered by Astro-Vision have spread awareness and are ideal to today's fast paced life...”
ఇక మీకు కంప్యూటర్ అవసరం లేదు. జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ఇప్పుడు మీ అరచేతిలో ఇమిడిపోతుంది. జ్యోతిష్య సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఆస్ట్రో-విజన్ వారు ఇప్పుడు మీ మొబైల్ లో జ్యోతిష్య సాఫ్ట్ వేర్ అందిస్తున్నారు. స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ మీకు అవసరమైన అన్నీ జ్యోతిష్య గణనలు, ఫలితాలను అందించడం ద్వారా మొబైల్ ఫోన్ల కోసం రూపొందించిన అత్యుత్తమమైన జ్యోతిష్య సాఫ్ట్ వేర్ గా పేరు పొందింది.
స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ యొక్క క్లుప్తమైన, సులభమైన ఇంటర్ఫేస్ ప్రయాణ సమయంలో సైతం మీరు ఇతరులకు చెప్పే విధంగా చక్కని జ్యోతిష్య సమాచారం ఇస్తుంది. ఖచ్చితమైన జ్యోతిష్య గణనలు పొందడం ద్వారా మీరు సరియైన ఫలితాలను అందించగలరు.
ఇతర జ్యోతిష్య సాఫ్ట్ వేర్ల లాగా కాకుండా, స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ అన్నిమొబైల్ ఫోన్లలో చక్కగా పనిచేస్తుంది, కాబట్టి మీరు ఖరీదైన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు మరియు మొబైల్ ఫోన్ల పై ఆదా చేయగలరు.
స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ జ్యోతిష్యులకు మరియు జ్యోతిష్య విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరమైనది. స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ జ్యోతిష్యులకు లేదా జ్యోతిష్య విద్యార్ధులకు కావలసిన అన్ని జ్యోతిష్య గణనలను అందిస్తుంది. ఒకవేళ మీరు కంప్యూటర్ పై పని చేసే జ్యోతిష్య సాఫ్ట్ వేర్ కోసం చూస్తున్నట్లయితే, మీకు 'అస్ట్రో-విజన్ ఆస్ట్రోప్యాక్' జ్యోతిష్య సాఫ్ట్ వేర్ సరియైనది. ఒకవేళ మీరు జ్యోతిష్య ఫలితాల యందు కూడా ఆసక్తిగా ఉన్నట్లయితే, జ్యోతిష్య గణనలు మరియు ఫలితాలు రెండిటినీ కలిగియున్న 'అస్ట్రో-విజన్ లైఫ్ సైన్' జ్యోతిష్య సాఫ్ట్ వేర్ మీకు సరియైనది.
స్టార్ క్లాక్ ఎం.ఇ. అందించే జ్యోతిష్య గణనలు
అస్ట్రో-విజన్ స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ప్రాధమిక జ్యోతిష్య గణనలైన రాశి చక్రం, నవాంశ పట్టిక, భావ పట్టిక, సమగ్ర భావ పట్టిక, జ్యోతిష్య దినం, సంవత్సరం, సూర్యోదయం, సూర్యాస్తమయం, దిన గణనలు, నక్షత్రం, నక్షత్ర పాదం, రాశి, లగ్నాధిప, రాత్రిమానం, కలిదిన సంఖ్య, రాహుకాలం, గుళిక కాలం, యమగండ కాలం, దశా కాలముల యొక్క ఆద్యంతాలు, దశాధిపతి, అంతర్దశా కాలములు మొదలగునవి తెలియజేయబడును. అంతేగాక, స్ఫుడం, గ్రహస్ఫుడం, రాశి స్ఫుడం, అక్షాంశ రేఖాంశములు, నక్షత్ర స్ఫుడం, పాపము, లగ్నము నుండి పాపము, చంద్రుడు మరియు శుక్రుడు, ప్రశ్న త్రిస్ఫుడం, చతుస్స్ఫుడం, పంచ స్ఫుడం, ప్రాణ స్ఫుడం, దేహ స్ఫుడం, మృత్యు స్ఫుడం మరియు సూక్ష్మ త్రిస్ఫుడం మొదలగునవి తెలియజేయబడును.
రాశి భాగంలోని సమయాన్ని మీకు కావలసిన విధంగా నిమిషాలు/గంటలు/రోజులు/సంవత్సరాలు వారీగా మార్చుకోవచ్చును, అదే సమయంలో మీరు చేసిన మార్పులకు అనుగుణంగా జ్యోతిష్య గణనలు ప్రత్యక్షంగా మీ మొబైల్ స్క్రీన్ మీద చూపించబడును. దీని వలన, మీరు పదేపదే డేటా ఎంట్రీ స్క్రీన్ కు వెళ్ళవలసిన అవసరం లేకుండానే, గ్రహస్థితులు, పట్టికలు మరియు వివిధ గణనలు వేర్వేరు తేదీలు మరియు సమయాలలో ఏ విధంగా ఉన్నాయో సులభంగా ఏకకాలంలో తెలుసుకోవచ్చును.
స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ యొక్క భాష కోసం యూజర్లు ఇంగ్లిష్ తో పాటుగా ఏదైనా ఒక ప్రాంతీయ భాషని (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మొదలగునవి) ఎంపిక చేసుకొని మీ మొబైల్ పై ఉపయోగించుకోవచ్చును. అలాగే, ఏ సమయంలోనైనా మీరు ఎంపిక చేసుకున్న భాషల నుండి ఒక దానిని మీ ప్రధమ భాషగా ఎంచుకోవచ్చును.
జ్యోతిష్య పట్టికలు మరియు గణనల కొరకు, ఏదైనా ఒక ప్రదేశాన్ని (పల్లె, పట్టణం లేదా నగరం మొదలగు వాటిని) మీ ప్రాధమిక ప్రదేశంగా ఎంచుకోవచ్చును. స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ లో కావలసిన కొత్త ప్రదేశాలను చేర్చడం, ఉన్నవి సరి చేయడం లేదా అవసరం లేనివి తొలగించవచ్చు మరియు అక్షాంశ రేఖాంశాలు, అంతర్జాతీయంగా ప్రాంతీయ సమయాలను నిర్దేశించడం లేదా మార్పులు చేయవచ్చును.
స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ను 'జావా' ఆధారితమైన అన్ని మొబైల్ ఫోన్ల లోనూ ఉపయోగించుకోవచ్చును - నోకియా, సోనీ ఎరిక్సన్, ఎల్.జీ., విండోస్ మొదలగునవి.
భవిష్యత్తులో ఉపయోగించడం కోసం వివిధ వ్యక్తుల యొక్క జన్మ సమాచారం సేవ్ చేసుకోవచ్చును. దీని వలన, జ్యోతిష్య సలహాల కోసం మీ వద్దకు తరచుగా వచ్చే వారి జన్మ సమాచారం పదేపదే డేటా ఎంట్రీ చేయవలసిన అవసరం లేకుండా ముందుగానే సేవ్ చేసిన సమాచారం ఉపయోగించుకొని మీ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చును.
స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ మొబైల్ ఫోన్ ఉపయోగించడమంత సులభం. ఒక సాధారణ మొబైల్ ఫోన్ లోని ప్రాధమిక నావికా బటన్లను (పైకి, క్రిందికి, ఎడమ, కుడి) ఉపయోగాన్నిఈ మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ లో చేర్చబడింది. కావున, ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించడానికి ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ అవసరం లేదు.
స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ యొక్క ఇన్స్టలేషన్ కంప్యూటర్ నుండీ యు.ఎస్.బీ. లేదా బ్లూటూత్ కనెక్షన్ ద్వారా చేయవచ్చు లేదా మీ ఫోన్ లోని జీ.పీ.ఆర్.ఎస్. కనెక్షన్ ద్వారా ఆస్ట్రో-విజన్ వెబ్ సైట్ యొక్క డౌన్ లోడ్ లింక్ నుండీ కూడా చేయవచ్చు. ఇన్స్టలేషన్ కేవలం 2-5 నిమిషాలు సమయం మాత్రమే పడుతుంది. (ఇది మీ ఫోన్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి కొద్దిగా మారవచ్చు)
స్టార్ క్లాక్ ఎం.ఇ. మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ఉపయోగించడానికి, మీ ఫోన్ లో నెట్వర్క్ కవరేజీ లేదా జీ.పీ.ఆర్.ఎస్. కనెక్టివిటీ ఉండనవసరం లేదు. ఈ సాఫ్ట్ వేర్ మీ ఫోన్ లో ముందుగానే ఇన్స్టాల్ చేయడం వలన ఇంటర్నెట్ అవసరం లేకుండానే నేరుగా ఉపయోగించవచ్చు.
ఈ మొబైల్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ యొక్క సైజ్ 1 ఎం.బీ. కంటే తక్కువగా ఉండటం వలన చాలా తక్కువ మెమొరితో ఇది పని చేస్తుంది.
You don't need a computer anymore. Astrology software now fits into your palm! Astro-Vision, one of the pioneers in Astrology Software brings Astrology Software onto your mobile. Astro-Vision StarClock ME Mobile Horoscope Software provides you with all the astrology calculations necessary to give predictions, making it the best horoscope software for mobile phones.
The extremely simple and user friendly interface of StarClock ME Mobile Horoscope Software makes it simple to give astrology consultancy even while travelling. The astrology calculations are accurate and thus you can focus on providing predictions.
Unlike most other Astrology Software, StarClock ME Mobile Horoscope Software works on most mobile phones, thus you save on expensive computers, laptops and high end mobiles.
StarClock ME Mobile Horoscope Software is ideal for Astrologers and Astrology students. StarClock ME Mobile Horoscope Software provides most of the calculations necessary for an astrologer or student of astrology. If you are looking for a PC-based Astrology Software, then Astro-Vision AstroPack Astrology Software is for you. If you are interested in predictions too, then Astro-Vision LifeSign Astrology Software with calculations and predictions is for you.
Calculations provided in the StarClock ME include
Astro-Vision StarClock ME Mobile Astrology Software provides all the basic calculations and tables such as Rasi chart, Navamsa chart, Bhava chart, Detailed Bhava table, Astrological Day, Year, Sunrise, Sunset, Day calculations, Nakshatra, Nakshatra pada, Rasi, Lagnadipa, Rathri maanam, Kalidina Sankhya, Rahu kalam, Gulika kalam, Yamakanda kalam, Dasa periods starting and ending time, Dasa lord, Sub periods of dasa etc, Spudam, Griha Spudam, Rasi Spudam, Longitude, Nakshathra Spudam, Papa Points, Papam from Lagnam, Moon and Venus, Prashna Thri Spudam, Chathur Spudam, Pancha Spudam, Prana Spudam, Deha Spudam, Mrithyu Spudam and Sookshma Thri Spudam.
You can adjust the time in minutes/hours/days/years in the Rasi view and the calculations are done in real time and presented on the mobile screen instantly. This helps you to view the planetary positions, charts and calculations for different dates and times without going back to the data entry screen.
StarClock ME Mobile Astrology Software provides the user a choice of English + any one other Indian regional language (Hindi, Malayalam, Tamil, Telugu, Kannada, etc.) on a mobile handset. You can easily change the default language to your choice.
You can set any location as default for charts and calculations. StarClock ME Mobile Astrology Software has the facility to Add / Edit / Delete locations and to modify the longitude, latitude, and even set time corrections like summertime, wartime, etc., if required.
StarClock ME Mobile Astrology Software can be loaded on any Java enabled mobile handset available in the market - Nokia, Sony Ericsson, LG, Windows mobiles, etc.
You can even save the birth data of individuals for future use. This facility will be extremely helpful while providing consultancy to regular customers as you can avoid entering the birth details on each occasion and save precious time.
StarClock ME Mobile Astrology Software is easy-to-navigate for anyone familiar with mobile phones. Basic navigation keys of the mobile phone are used for navigation within the Mobile Horoscope software and therefore no user training/guidance is required.
StarClock ME Mobile Astrology Software can be installed using USB or Bluetooth connection from a computer or directly from a download link from the Astro-Vision website using GPRS connection. Installation takes only 2-5 minutes (depending on the configuration of the handset)
While using StarClock ME Mobile Astrology Software, you need not have network coverage or GPRS connectivity. Since all the components of the software are installed in the handset, it can run directly from the mobile.
Size of mobile astrology application is less than 1MB and it requires minimum memory for processing
Java® enabled or Microsoft® Windows® mobile phones: Requires Java® MIDP 2.0. or Android™ mobile and tablet: Requires Android™ 2.2 or Higher.
StarClock ME Ultimate - Mobile Astrology Software for Astrologers
AstroSuite 2.0 - Astrology Software Suite for Business Users
StarClock ME Pro 3.0 - Mobile Astrology Software for Astrologers
StarClock Plus - Jyotish Software for Astrologers
This mobile astrology software includes Horoscope Matching,Prasna, Muhurtha and lots more. Available in Android and Java.
*Requires Android 2.2 & above
This astrology software suite is a combination of 8 different astrology software products, ideal for business users.
*Some software are available in fewer languages.